కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదం తెలిపే ఛాన్స్..!! || Oneindia Telugu

2019-05-07 99

Chief Minister Chandrasekhar Rao decided to convene a meeting of Telangana Cabinet on 28th of this month. There is a possibility of a number of key decisions, including approval of new revenue and municipal laws.
#telangana
#cmkcr
#trs
#cabinetmeeting
#ministers
#pragathibhavan
#revenue
#municipal

తెలంగాణ మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ భేటీలో కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సోమవారం అన్ని శాఖలకు మంత్రిమండలి సమావేశంపై సమాచారం పంపించారు. ఆయా శాఖలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, పెండింగు అంశాలపై ఈ నెల 25లోగా వివరాలు ఇవ్వాలని సూచించారు.

Free Traffic Exchange

Videos similaires